పదవి విరమణ చేసిన ఉపాధ్యాయునికి సన్మానం

70చూసినవారు
పదవి విరమణ చేసిన ఉపాధ్యాయునికి సన్మానం
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, జీవశాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గోనెల రవిశంకర్ సోమవారం పదవి విరమణ చేస్తున్న సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్నం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు గోనెల రవిశంకర్ ను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్