బీజేపీ మనకు అక్కరకురాని చుట్టం: కెసిఆర్

77చూసినవారు
తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం మన నీళ్ళు ఎత్తుకుపోతుంటే ఇప్పటి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మంగళహారతులు పట్టిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనకు అక్కరకురాని చుట్టామని అన్నారు. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రజలను ప్రశ్నించారు. ప్రజల గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్