ఎస్సీ వర్గీకరణపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

80చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా గుడ్లూరులో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఎస్సీల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారన్నారు. అభివృద్ధి కావాలా? అరాచక పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్