మానవత్వం చాటిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

77చూసినవారు
మిడ్జిల్ నుండి జడ్చర్ల వెళ్లే మార్గంలో కల్వకుర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఫీట్స్ రావడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం విషయం తెలుసుకుని ఆర్టీసీ బస్సులోకి వెళ్లి ఫీట్స్ వచ్చిన వ్యక్తిని, కుటుంబ సభ్యులకు పరామర్శించి, వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మానవత్వం చాటిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్