జడ్చర్ల: అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన మార్పు లేదు..?: ఎమ్మెల్యే

66చూసినవారు
చెరువులోకి వదులుతున్న కలుషిత వ్యర్థాలను అరికట్టాలని కోరుతూ అసెంబ్లీలో ఫిర్యాదు చేసినప్పటికి ఫార్మా కంపెనీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతున్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జడ్చర్ల పోలేపల్లి సెజ్ లో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులోకి వదులుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్