మహబూబ్ నగర్: ప్రభుత్వంపై మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

77చూసినవారు
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపడానికి కుట్రదారులు ఎవరో ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపెట్టాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మాజీ మంత్రి మాట్లాడుతూ. పెట్టిన మోటార్లు, కట్టిన రిజర్వాయర్లు, తవ్విన కాలువలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మోటార్లు స్విచ్ ఆన్ చేసి నీళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేమిటి.? అని చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్