రద్దీగా మారిన జడ్చర్ల 44 వ జాతీయ రహదారి..!

62చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గంలోని 44 వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి కర్నూల్, చిత్తూర్, అనంతపురం, జోగులాంబ గద్వాల, వనపర్తి, ఆలంపూర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ వివిధ ప్రాంతాలకు వాహనదారులు వెళుతుండటంతో రద్దీ ఏర్పడింది. రద్దీ ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ పంపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్