రేపు మేడే కవి సమ్మేళనం

68చూసినవారు
రేపు మేడే కవి సమ్మేళనం
ప్రపంచ కార్మికుల దినోత్సవం, శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 4: 00 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఖాజామైనొద్దీన్, యాదయ్య తెలిపారు. మేడే లేదా శ్రీశ్రీ అంశంపై కవులు, కవయిత్రులు తమ కవితలు వినిపించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్