భూత్పూర్ లో కేసిఆర్ కు ఘన స్వాగతం

1058చూసినవారు
నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించడానికి శనివారం నాగర్ కర్నూలు వెళ్తున్న బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు భూత్పూర్ లో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కేసిఆర్ ను చూసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్