తోటపల్లి గ్రామంలో చలి వేంద్రం ప్రారంభం

80చూసినవారు
తోటపల్లి గ్రామంలో చలి వేంద్రం ప్రారంభం
కల్వకుర్తి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి లింగం ప్రత్యేక శ్రద్ద తీసుకొని చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మంచి నీటి కొరకు ఎవరు ఇబ్బంది గురైన తమ దృష్టికి తీసుకురావలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్