రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

79చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
కల్వకుర్తి మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. వంగూరు మండలానికి చెందిన వెంకటేష్(28), జిల్లెల గ్రామానికి చెందిన రాములు(29) బైక్ పై కల్వకుర్తి వైపు నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాండ గ్రామ చౌరస్తాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్