అంగన్వాడి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

57చూసినవారు
అంగన్వాడి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
కొల్లాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్లు భారతి, సుగుణను అక్రమంగా విధుల నుండి తొలగించారని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలోని హమాలీలతో కలిసి భారతి, సుగుణలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరపత్రం విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్