చెట్టెక్కిన మంత్రి జూపల్లి కృష్ణారావు

55చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం బండగొండ తండాలో మంత్రి జూపల్లి కృష్ణా రావు మామిడి చెట్టెక్కారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి తరఫున ప్రచారం చేస్తున్న ఆయన శనివారం ఓ తండాకు వెళ్లారు. మామిడి చెట్టెక్కి అక్కడి గ్రామస్థులతో మాట్లాడారు. తాను చిన్నప్పుడు చదువుకునే సమయంలో కొడంగల్లో ఇలా చెట్లు ఎక్కేవాడినని, ఇప్పుడు అది గుర్తొచ్చి మళ్లీ చెట్టెక్కాలనింపించిందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్