బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు

63చూసినవారు
బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. గురువారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మల్లు రవి పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ పదవుల కోసం పార్టీ మారారని, బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ప్రవీణ్ కుమార్ గత 10ఏళ్లు నాటకం ఆడారని జూపల్లి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్