రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి.. సీసీటీవీ ఫుటేజ్

12527చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు గురువారం రాత్రి విజయ్ కుమార్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు శుక్రవారం విడుదల అయ్యాయి. కల్వకుర్తి వైపు బైక్ పై వస్తున్న విజయ్ తాండ్ర గ్రామ సమీపంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా కల్వకుర్తి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. పోలీసు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్