కొల్లాపూర్ అభివృద్ధికి కృషి చేస్తా: మల్లు రవి

50చూసినవారు
కొల్లాపూర్ నియోజక వర్గం పానుగల్ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ. మరో రెండు నెలల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. ఎంపీగా కొల్లాపూర్ ప్రజలు ఆదరిస్తే మంత్రి జూపల్లితో పాటు కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్