భూత్పూర్: మతసామరస్యాన్ని చాటిన మైనార్టీ నాయకుడు ఫారూఖ్

62చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ సాక్షి గణపతి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఫారూఖ్ శుక్రవారం అన్నవితరణ చేశారు. ఈ సందర్బంగా పలువురు అయ్యప్ప స్వాములు ఫారూఖ్ మత సామరస్యాన్ని చాటారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్