మన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు లక్ష డప్పులు వెయ్యి గొంతులు కళాకారుల మహా ప్రదర్శనలో భాగంగా సోమవారం హన్వాడ మండలంలోని గ్రామాలలో ఉండే డప్పు కళాకారులందరి అభిప్రాయం మేరకు ఏకగ్రీవ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఈ కమిటీని జిల్లా అధ్యక్షులు రొట్టె శేఖర్, ప్రధాన కార్యదర్శి వాడియాల కొమ్ము కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వన్నాడ ప్రవీణ్, గౌరవాధ్యక్షులు కిందింటి కిరణ్ ఎర్ర బాలయ్య కమిటీని నియమించడం జరిగినది.