వీరవనిత చాకలి ఐలమ్మ

74చూసినవారు
వీరవనిత చాకలి ఐలమ్మ
భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి మహమ్మదాబాద్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, వైశ్య సంఘం అధ్యక్షుడు అనంత గుప్తా, బిజెపి మండల అధ్యక్షులు కురువ కృష్ణ, వేణు గౌడ్, దీపక్, మాజీ వార్డు సభ్యులు అప్సర్, గూళ్ళ శ్రీనివాసులు, అక్తర్, చాకలి దస్తయ్య, మఠంల పవన్ కుమార్, కురువ మల్లేష్, నరేష్, వెంకటయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్