పోలీస్ శాఖ విధులు బాధ్యతాయుతమైనవి : జిల్లా ఎస్పీ

1099చూసినవారు
పోలీస్ శాఖ విధులు బాధ్యతాయుతమైనవి : జిల్లా ఎస్పీ
నారాయణ పేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం నర్వ ధన్వాడ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించడం జరిగింది. పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారానికోసారి శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నూతన సీఐ లు ఎన్. రాజేందర్, కె. రాజేందర్ రెడ్డి, ఎస్సై లు సిహెచ్. కుర్మయ్య, రమేష్, పోలీస్ సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్