ఎక్సైజ్ అధికారుల దాడులు

83చూసినవారు
ఎక్సైజ్ అధికారుల దాడులు
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామ శివారులో నాటు సారా రవాణా చేస్తున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేసి కేసు నమోదు చేశామని కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. నాగిరెడ్డి తెలిపారు. అరెస్ట్ అయిన వ్యక్తి నుండి 10 లీటర్ల సరాయి పట్టుకోగా, ఒక టీవీఎస్ ఎక్సెల్ బండి స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్