కోడేరు: మంత్రి జూపల్లిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
కోడేరు: మంత్రి జూపల్లిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి మాట్లాడగా మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి, కృష్ణయ్య, రాoచందర్, శాంబశివుడు, తాజుద్దీన్, ఖాసిం, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్