ఉప్పునుంతల మండల తహశీల్దార్ కార్యాలయంలో భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ధరణి ఆపరేటర్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం తహశీల్దార్ ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ అయ్యాక డాక్యుమెంట్ ఇవ్వాలంటే రెండు నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇవ్వకుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు అన్నారు.