నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో కొందరు నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్ లతో జాబ్స్ పొందినట్లు ఫిర్యాదులు రావడంతో ఐటీడీఏ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. దీంతో ఐటీడీఏ అధికారులు సర్టిఫికెట్ రీ వెరిఫికేషన్ లో భాగంగా గురువారం ఐదు మందిని విచారణకు పిలిచారు. అధికారులు విచారణ సక్రమంగా జరిపి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.