నాగర్ కర్నూల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

80చూసినవారు
నాగర్ కర్నూల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన సల్వాది చెన్నమ్మ(70) శనివారం సాయంత్రం కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గౌరారం గ్రామ శివారులో బొలెరో వాహనం ఆమె మీదుగా వెళ్లడంతో చెన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందినది. ఘటన స్థలికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్