కొల్లాపూర్: ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు

50చూసినవారు
కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ కు టికెట్ ధర రూ. 260 కాగా, శనివారం సంక్రాంతి పండుగ స్పెషల్ బస్సుల్లో రూ. 360 చొప్పున వసూలు చేశారు. స్పెషల్ బస్సుల పేరుతో అదనపు కొల్లాపూర్ వసూలు చేయడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్టీసీ డీఎం ఉమాశంకర్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం 9 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు 
తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ల ధరలు పెంచినట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్