అమ్రాబాద్: ఘనంగా తపస్ సభ్యత్వ నమోదు

71చూసినవారు
అమ్రాబాద్: ఘనంగా తపస్ సభ్యత్వ నమోదు
తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బిజెపి ఆద్వర్యంలో ఘనంగా శనివారం నిర్వహించారు. అమ్రాబాద్ మండలంలోని పలు స్కూల్స్, హాస్టల్స్ నందు టీచర్లు స్వచ్చందంగా సభ్యత్వ నమోదు చేసుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ.. 10వేల టీచర్ పోస్టులకు ప్రమోషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగరాజు, పెంట్య నాయక్, భరత్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్