మహాత్మాగాంధీ ఆశించిన
స్వచ్ఛభారత్ కల సాకారం కావాలంటే సమాజంతో పాటు ప్రతీ వ్యక్తి మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలని జిల్లా జడ్జి డి రాజేష్ బాబు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణ నుంచి ర్యాలీ నిర్వహించారు.
మహాత్మా గాంధీజీ కలలు కన్న భారత దేశాన్ని ముందుకు సాగి పోవాలంటే యువత ముందు ఉండాలని సూచించారు.