కొల్లాపూర్: అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణ మహోత్సవం

68చూసినవారు
కొల్లాపూర్: అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణ మహోత్సవం
కొల్లాపూర్ మండలం రామాపూర్ గ్రామ సమీపంలో ఉన్న గుట్టపై అంగరంగ వైభవంగా శ్రీ అలివేలుమంగ సతి సమేతంగా శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బిరం హర్ష వర్ధన్ రెడ్డి, బిజెపి నాయకులు ఎల్లెన్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల శ్రీనివాస్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్