తప్పిపోయిన బట్టు అంజమ్మ

82చూసినవారు
తప్పిపోయిన బట్టు అంజమ్మ
నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలానికి చెందిన బట్టు అంజమ్మ అనే మహిళ జూన్ 3వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బిజినేపల్లిలో ఒంటరిగా ఒక్కతే ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో మతిస్థిమితం లేదని అన్నారు. శనివారం బిజినేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మహిళ ఎవరికైనా కనబడితే 9440362823, 7382824467 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్