భారత బ్యాటర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం

73చూసినవారు
భారత బ్యాటర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్‌ లైనప్‌ ప్రదర్శనపై క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మన బ్యాటర్ల ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం వహించారు. గేమ్‌ను తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది. ప్రతి బంతిని సులువుగా కొట్టేస్తామన్న అహంభావంతో ఉన్నారని సునీల్ గవాస్కర్ అన్నారు.

సంబంధిత పోస్ట్