అబ్జర్వర్ ల పాత్ర కీలకం: కలెక్టర్

53చూసినవారు
అబ్జర్వర్ ల పాత్ర కీలకం: కలెక్టర్
పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని నియోజకవర్గ సాధారణ పరిశీల కుడు రుచేశ్ చైపన్షి, రిటర్నింగ్ అధికారి ఉద య్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వ హించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్ల విధుల గురించి వారు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్