ఆర్టీసీ డ్రైవర్ పై యువకుల దాడి

66చూసినవారు
ఆర్టీసీ డ్రైవర్ పై యువకుల దాడి
గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ పై దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అమిస్తాపూరు కు చెందిన శ్రీనివాసులు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అమిస్తాపూర్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద గుర్తు తెలియని నలుగురు యువకులు కారులో వచ్చి బస్సు కారుకు దారి ఇవ్వలేదంటూ డ్రైవర్పై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్