కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ చైర్మన్

518చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ చైర్మన్
నారాయణపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షలు సరాఫ్ నాగరాజ్ ముదిరాజ్ గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, రాష్ట్ర సలహాదారులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ చార్జ్ శివకుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్