రష్యా నుండి సురక్షితంగా ఇంటికి చేరుకున్న యువకుడు

73చూసినవారు
ఎనమిది నెలలుగా రష్యా సైనికుల నిర్బంధంలో వున్న నారాయణపేట పట్టణానికి చెందిన సుఫియాన్ శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. దుబాయ్ లో వున్న సుఫియాన్ అక్కడి బ్రోకర్ చేతిలో మోసపోయి రష్యాకు వెళ్ళాడు. అక్కడి సైన్యం ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బలవంతంగా సైనికుడిగా పనులు చేయించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రష్యా తో చర్చల అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్