ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

578చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
నారాయణపేట పట్టణంలో రేపు అనగా గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాట్లను బుధవారం అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ తో కలిసి పరిశీలించారు. ఓటర్లు తప్ప ఇతరులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారాదని, ఓటరు నిరీక్షణ గదిలో త్రాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్