ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్

564చూసినవారు
ప్రజాస్వామ్యయంలో ఓటు చాలా విలువైనదని దానిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ భూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉందని, అందరూ ఓటు వేసేందుకు తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్