సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

73చూసినవారు
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక దీక్షలు మూడవరోజుకు చేరుకున్నాయి. శనివారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద నిర్వహించిన దీక్షలో కళ్ళకు గంపలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. దీక్షలకు సిఐటియు, పిడిఎస్యు నాయకులు సంఘీభావం తెలిపారు. సిఐటియు గౌరవ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, కార్యదర్శి బలరాం మాట్లాడుతూ. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సిఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్