ప్రాజెక్టుకు మాజీ ఎంపీ పేరు పెట్టడం సరైంది కాదు

78చూసినవారు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి పేరు పెట్టడం సరైంది కాదని బాపన్ పల్లి మాజీ సర్పంచ్, ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఎంపీగా ఉండి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదని, ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు తీసుకెళ్తున్న మాట్లాడలేదని అన్నారు. జిల్లాను అభివృద్ధి చేయని వ్యక్తి పేరు ప్రాజెక్టుకు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్