నారాయణపేట: ఉపాద్యాయ సమస్యలు పరిష్కరించాలని నిరసన

61చూసినవారు
నారాయణపేట: ఉపాద్యాయ సమస్యలు పరిష్కరించాలని నిరసన
ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట మండలంలోని పాఠశాలల్లో ఉపాద్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, మండల అధ్యక్ష కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, చిన్న నరసింహులు మాట్లాడుతూ. ఉపాధ్యాయ, ఉద్యోగులకు హక్కుగా రావలసిన డిఏలు, పిఆర్సిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్