నారాయణపేట: భద్రత ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

76చూసినవారు
నారాయణపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ - 2 పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను డీఎస్పీ లింగయ్య పరిశీలించారు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలులో వున్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా తిరగనీయకుండా చూడాలని అన్నారు. సాయంత్రం పరీక్ష ముగిసే వరకు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్