ఈద్గా వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు

66చూసినవారు
ఈద్గా వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు
రంజాన్ పండుగను పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల ద్వారా వాహనాలను దారి మళ్లించాలని అధికారులకు సూచించారు. ప్రార్థనలు ముగిసే వరకు అలర్ట్ గా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్