ఉమ్మడి జిల్లాకు రానున్న అగ్రనేతలు

1524చూసినవారు
ఉమ్మడి జిల్లాకు రానున్న అగ్రనేతలు
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. ప్రధాని మోదీ ఈ నెల 10న నారాయణపేటకు రానున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి కొత్తకోటలో సాయంత్రం నిర్వహించే కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్