అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బేశరథుగా క్షమాపణ చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే చాయ్ అమ్మిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని, అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యారని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.