బీఆర్ఎస్ విజయం ఖాయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

74చూసినవారు
రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం, పదేళ్లు నిజమైన పాలన అందించిన బీఆర్ఎస్ మధ్య జరిగే ఎన్నికలని, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్