గిరిజన సమ్మేళనంలో పాల్గొన్న సినీ తార దివ్యవాణి

2267చూసినవారు
గిరిజన సమ్మేళనంలో పాల్గొన్న సినీ తార దివ్యవాణి
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని సినీ తార దివ్యవాణి కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో నిర్వహించిన గిరిజన సమ్మేళనానికి ఆమె హాజరై ప్రసంగించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఆటపాటల్లో పాల్గొని అలరించారు. మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పుర చైర్మన్, వైస్ చైర్మన్, గిరిజన మహిళలు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్