వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం కర్నే తండా లిఫ్ట్ విద్యుత్ ఉపకేంద్రానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిధులు కేటాయిస్తే, లిఫ్ట్ ఉపయోగంలోకి వస్తుందని చర్యతీసుకోవాలని బుధవారం ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు. లిఫ్టు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయని. వనపర్తి నియోజకవర్గంలో ప్రాజెక్టులకు సేకరించిన భూములకు పరిహారం నిధులు వెంటనే విడుదల చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని అన్నారు.