యాప్ లో రూ. 1, 75, 000 పోగొట్టుకున్నాడు: ఎస్ఐ

1086చూసినవారు
యాప్ లో రూ. 1, 75, 000 పోగొట్టుకున్నాడు: ఎస్ఐ
వనపర్తి జిల్లా & మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, "వేక్ (WAKE) యాప్లో" రూ. 1, 75, 000 పోగొట్టుకున్నాడని ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు. బాధితుడు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీని ఆధారంగా బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్