ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

62చూసినవారు
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డ్ కు చెందిన నందిపేట సర్వేష్, నిర్మల దంపతుల ఇద్దరు కూతుర్లు వైశలి పదవ తరగతి ఫలితాల్లో 9. 7 మార్కులతో స్కూల్ టాపర్, గా నిలవగా, చిన్నకూతురు వైష్ణవి ఇంటర్ ఫలితాల్లో 963 మార్క్ లు సాధించింది. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి, అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్