మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్లలో గొల్ల చిన్న రాములు ఆకస్మికంగామృతి చెందారు. విషయం తెలుసుకునిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం రూ. 5, 000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రేస్ నాయకులు మేరెడ్డి తిరుపతి రెడ్డి, వెంకటయ్య గొల్ల రాములు. బోడి కృష్ణ. మండ్ల రాములు. మద్దిరాల నరసింహ రెడ్డి మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్